బ్రహ్మ కుమారి సంస్థ వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి
ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారి సంస్థ సభ్యులు సంతోష్, నాందేవ్,సీతాదేవి,హరికృష్ణ,కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.