సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఉత్త ప్రహసనంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు చెబుతున్న ప్రజాపాలన ప్రజాపీడనగా మారిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీఐ కింద అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2024 డిసెంబరు 9నాటికి ప్రజలనుంచి ప్రజావాణికి 82,955 పిటిషన్లు వచ్చాయని, అందులో కేవలం 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ కిందకు వస్తాయని మిగతావి దాని పరిధిలోకి రావని చెబుతున్నారన్నారు.అంటే… సగం దరఖాస్తులను అధికారులు తిరస్కరించినట్లు కనబడుతోందన్నారు. గ్రీవెన్స్ పరిధిలోకి వచ్చే.. 43,272ఫిర్యాదుల్లోనూ 27,215 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయని అధికారులు చెబుతున్నా.. అందులోనూ వాస్తవంలేదన్నారు
సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రజావాణి
Related Posts
ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా..
SAKSHITHA NEWS ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా.. ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి…( సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి…కేంద్రం బడ్జెట్ లో విద్యకు పది శాతం నిధులు కేటాయించాలి.ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ, ఉద్యోగుల…
బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది
SAKSHITHA NEWS జగ్గారెడ్డి బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. విలువలతో కూడిన రాజకీయం కేంద్ర బీజేపీ చేయకపోవడం దురదృష్టకరం . భారత్ మాతా కీ జై అని నినాదాలు చేసే బీజేపీ నేతలు… ప్రియాంక గాంధీ నీ కించపరిచే విధంగా మాట్లాడిన…