SAKSHITHA NEWS

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

అమరావతి:
సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం కేంద్ర మంత్రుల తోనూ సమావేశమవు తారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశా లపై ఆయన చర్చిస్తారు. రేపు రాత్రికి చంద్రబాబు నాయుడు తిరిగి అమరా వతికి చేరుకోనున్నారు.

కాగా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయం తిని పురస్కరించుకుని బీజేపీ మైనారిటీ ఫ్రంట్ డిసెంబరు 25న సుపరి పాలన దినోత్సవం జరుపనున్నారు…

దేశంలోని పలు నగరాల్లో అటల్ బిహారి వాజ్ పేయి స్మృతి సభలు నిర్వహిస్తా రని, బీజేపీ మైనారిటీ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు జమా ల్ సిద్ధిఖీ ప్రకటించారు.


SAKSHITHA NEWS