SAKSHITHA NEWS

పర్మిషన్ ఒకచోట నిర్మాణం ఒక చోట దర్జాగా ప్రభుత్వ భూమిలో పలు అంతస్థుల భవనం
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో దర్జాగా ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్థుల భవనం భారీగా పెరిగిన నిజాంపేట్ భూముల ధరలు ఇందుకు కారణమా అని అనిపిస్తుంది, అడిగిన వారికి పర్మిషన్ ఉందని చెబుకుంటున్నారు అంట, అధికారులు దర్జాగా వారి చేతి వాటం చూపినట్టు ఉన్నారు అందుకే ఇంత జరుగుతున్న పట్టించుకోలేదు అంటున్నారు, జరిగింది ఏంటి అంటే అక్కడి జరిగిన తంతు వారు వారి ప్లాట్ కు తీసుకున్న పర్మిషన్ HMDA నెంబర్ : 0003465/bp/hmda /0408/med/2021 dt: 24/11/2021,సర్వే నెంబర్ 283/p కాని ఇంటి నిర్మాణం మాత్రం ప్రభుత్వ భూమి అయినటువంటి సర్వే నెంబర్ 233/13 లో అని ధ్రువీకరించిన బాచుపల్లి తహసీల్దార్, అయితే ఇక్కడి జరిగింది ప్రభుత్వ భూమి లో నిర్మాణం, దీని మీద ఎటువంటి చర్యలు చేపడతారో చూడాలి, అలాగే ఇటువంటి చర్యకు పాలుపడిన వారి మీద ఎటువంటి చర్యలు ఉంటాయో చూడాలి, ప్లాట్లో నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకొని ప్రభుత్వ భూమి లో ఆ పర్మిషన్ తో నిర్మాణం ఏంటి ఇది తెలిసి చేసిన తెలియక చేసిన ప్రభుత్వ భూమి కబ్జా నే కదా

WhatsApp Image 2024 12 09 at 23.57.28 1
WhatsApp Image 2024 12 09 at 23.57.27
WhatsApp Image 2024 12 09 at 23.57.28

SAKSHITHA NEWS