SAKSHITHA NEWS

వల్లభనేని బాలశౌరి విశేష కృషి ఫలితంగా రేపల్లె మచిలీపట్టణం రైల్వే లైన్ల సర్వే కోసం నిధులు

AP: మచిలీపట్నం-రేపల్లె, రేపల్లె-బాపట్ల మధ్య
కొత్త రైల్వేలైన్ల నిర్మాణాల సర్వే కోసం రైల్వే బోర్డు నిధులు విడుదల చేసింది.

మచిలీపట్నం- రేపల్లె మధ్య 45.30KM DPR కోసం ₹1.13 కోట్లు, బాపట్ల-రేపల్లె మధ్య 45.81KM మేర DPRకై రూ.1.15 కోట్లు విడుదలయ్యాయి.

ఈ 2 రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే చెన్నై-హౌరా వెళ్లే రైళ్లు విజయవాడ వెళ్లకుండా మచిలీపట్నం మీదుగా రాకపోకలు సాగించవచ్చు.

విజయవాడ స్టేషన్పై భారం తగ్గుతుంది.


SAKSHITHA NEWS