అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యూనివర్సిటీ పై ముఖ్య ప్రకటన చేశారు నారా లోకేష్.
ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయి ఎఐ నిపుణులను తయారు చేయడానికి కేంద్రమవుతుందని ఆయన తెలిపారు.
ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది.
పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని నారా లోకేష్ స్వయంగా ఆహ్వానించారు.
రాష్ట్రంలో ఇన్వెస్టర్లకు సత్సమర్ధమైన అవకాశాలు, ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.