ఫంక్షన్ లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి: మంత్రి పొన్నం..
- హైద్రాబాద్:
ఫంక్షన్లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ మద్యం పంపిణీ కోసం అనుమతి తప్పనిసరిగా ఉండాలని, చట్ట ప్రకారం మాత్రమే ఫంకన్ లు చేసుకునే వెసులుబాటు ఉంటుందని, కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్లో పార్టీపై ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేశారని, తాము రాజకీయంగా ఎవరిపై కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకోలేదన్నారు.