SAKSHITHA NEWS

సిఎం సహాయ నిధి చెక్కు పంపిణి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సిఫారసు మేరకు చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన కనకపుడి నాగయ్య(లేటు) కు 45000 వేల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కు మంజూరైనది ఆమెకు చెక్కును అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంకెన నాగేశ్వరరావు గ్రామ మాజీ ఉప సర్పంచ్ దూసరి గోపాలరావు పెరిక ప్రభాకర్ గుండెపోగు ప్రభాకర్ గొర్రెముచ్చు అంతోని తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS