ఖమ్మంలో ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ ను సక్సెస్స్ చేద్దాం.. స్పర్శ అధ్యయన వేదిక బాద్యులు స్పర్శ భాస్కర్ పిలుపు..
ఉమ్మడి ఖమ్మం
ఈనెల 19 వ తేదీన ఖమ్మం నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సాయంత్రం 5.30 గంటలకు సిటిజన్ కలెక్టివ్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫర్ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ పౌర సమూహము ఆద్వర్యంలో జరిగే ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ ను సక్సెస్స్ చేద్దాం అని స్పర్శ అధ్యయన వేదిక బాద్యులు స్పర్శ భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కావున ప్రతి ఒక్కరు ఈ సభకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు.