SAKSHITHA NEWS

బేబీ పాండ్ విస్తరించడానికి ఏదో మంజూరు చేయండి: కార్పొరేటర్ శ్రావణ్

మల్కాజిగిరి

మల్కాజిగిరి నియోజకవర్గం, మల్కాజిగిరి డివిజన్ లో గల సఫిలగూడ లేక్ పార్క్ లో దాదాపు 59 లక్షల రూపాలతో చెప్పట్టిన బేబీ పాండ్ రిటైనింగ్ పనులను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలిచడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రావణ మాట్లాడుతూ
త్వరలో పనులు పూర్తి చెయ్యాలని, పూర్తి స్థాయిలో లేక్ ని తీర్చిదిద్దడానికి మరి కొన్ని నిధులు అవసరమని, వెంటనే పాండ్ ను విస్తరించడానికి నిధులు మంజూరు చెయ్యాలని అధికారులను కోరడం జరిగింది. కార్యక్రమంలో డి.ఈ మహేష్‌, ఏ.ఈ నవీన్, రమేష్, నాగయ్య, వేణు యాదవ్, రవి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS