SAKSHITHA NEWS

సిసి రోడ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్..

సాక్షిత మల్కాజిగిరి :
మల్కాజిగిరి నియోజకవర్గం, ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని కస్తూర్బా నగర్ లో 20 లక్షల రూపాయల వ్యయంతో జరగనున్న సిసి రోడ్ పనులను కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్, బాబు, సత్యనారాయణ, ఉమేష్ సింగ్, బి కే శ్రీనివాస్, కిషోర్, హభిబ్, బషీర్, సుధాకర్, నారాయణ, సోమయ్య, శివకుమార్, జహీర్, శాంతాబాయి, స్వప్న, రాధా, విజయ్ కుమారి, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS