SAKSHITHA NEWS

నేలకొండపల్లిలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్

ఆనాడు మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది

గత పది సంవత్సరాలు పాలించిన పార్టీ కాకి గోల పెట్టిన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము

ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సాహం ఇస్తుంది

రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇస్తున్నాము

ఆర్ధికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది

ఆడబిడ్డకు ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది

రెండు లక్షల రుణమాఫీ18 వేల కోట్ల చేసాం

ఇంకా 13 వేల కోట్ల రూపాయలు చేయాల్సి ఉంది

ప్రతిపక్ష పార్టీలు వారి ఉనికిని కాపాడుకోడానికి విమర్శలు చేస్తున్నారు

భవిష్యత్ లో కూడా మీ దీవెనలు ఉండాలి

ఈనెలాఖరు లోపు ప్రతి నియోజకవర్గంలో నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం

పీ ఎస్ ఆర్ ట్రస్టు నుంచి ప్రభుత్వ స్కూల్ లో చదివే విద్యార్థినిలకు సైకిళ్ళు ఇస్తున్నాం

విద్యార్థులు మంచిగా చదువుకుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిజం చేయాలి


SAKSHITHA NEWS