అసెంబ్లీ ప్రాంగణంలో దసరా పర్వదినం సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఛాంబర్ లో జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించిన అనంతరం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలవతో సత్కరించి పుష్పగుచ్ఛం అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ కార్యక్రమంలో లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నర్సింహా చార్యులు , కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , రాగం నాగేందర్ యాదవ్ , నార్నె శ్రీనివాసరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు నాయకులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, గణేష్ ముదిరాజు, మారబోయిన రాజు యాదవ్, నాయి నేనీ చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, ప్రసాద్, కోనేరు ప్రసాద్ , శ్రీనివాస్, మంత్రి ప్రగడ సత్యనారాయణ, అక్బర్ ఖాన్, పోతుల రాజేందర్, అనిల్ రెడ్డి, కాశినాథ్ యాదవ్, MD ఇబ్రహీం, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, రాజు యాదవ్ , చైతన్య నరేందర్ బల్లా, శశాంక్ , కంది జ్ఞానేశ్వర్, మధుకర్, పవన్ మరియు తదితరులు పాల్గొన్నారు