హనుమకొండ జిల్లా….
ఐనవోలు మండల పరిధిలోని ఒంటిమామిడిపల్లి గ్రామ ఎల్లమ్మ చెరువుకు తూము వద్ద లీకేజీ రావడంతో గ్రామస్తుల సమాచారం మేరకు ఎమ్మెల్యే వెంటనే స్పందించి స్థానిక ఐనవోలు ఎస్సై పస్తం శ్రీనివాస్ కి తెలియజేయగానే వారు వెంటనే స్పందించి స్థానిక గ్రామ ప్రజల సహకారంతో గండి పూడ్చి రైతుల పొలాలను కాపాడినందుకు గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు ఎస్సై శ్రీనివాస్ ని అభినందించడం జరిగింది….
అలాగే పోలీస్ అధికారులు తన కర్తవ్యం తో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు..