SAKSHITHA NEWS

హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

ప్రభుత్వం దిగిరాకుంటే బాధితుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బాధితులకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యం.

ఇదెక్కడి న్యాయం.. ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట నా..?

మాట మార్చడమే మీ విధానమా? ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్దతా? – హరీష్ రావు
[17:50, 24/09/2024] +91 91776 80060: జానీ మాస్టర్‌ కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి

  • తీర్పును రేపటికి వాయిదా వేసిన రంగారెడ్డి కోర్టు

బెయిల్‌ పిటిషన్‌పై కూడా రేపు వాదనలు

  • ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న జానీ మాస్టర్‌

SAKSHITHA NEWS