*గణేష్ మండపలకు ఆహ్వానం
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ సాయి బాలాజీ ఎనక్లేవ్ అస్సోసియేషన్- మల్లంపేట్, గణేష్ ఉత్సవ కమిటీ-జర్నలిస్ట్ కాలనీ మరియు సాయి అనురాగ్ కాలనీ సేవ సమితి- బాచుపల్లి వాసులు గణేష్ మహోత్సవం సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, 18 డివిజన్ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబెర్ CH . జీతయ్య ముదిరాజ్, రాంచందర్ నాయక్ మరియు పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు.
గణేష్ మండపలకు ఆహ్వానం
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు హోలిస్టిక్ హాస్పిటల్ వద్ద చేపడుతున్న వరద కాలువ పనులు నిమిత్తం జరుగుతున్న పనులను, GHMC ఇంజనీరింగ్ HMWSSB మరియు ట్రాఫిక్ అధికారులతో కలసి పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…
కేసీఆర్పై కాళేశ్వరం కమిషన్ ఫోకస్
SAKSHITHA NEWS కేసీఆర్పై కాళేశ్వరం కమిషన్ ఫోకస్ హైదరాబాద్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఒక వైపు విచారణ.. మరోవైపు రిపోర్ట్ తయారీపై కాళేశ్వరం కమిషన్ ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇప్పటి వరకు జరిగిన విచారణపై ప్రాథమిక నివేదికను కమిషన్…