SAKSHITHA NEWS

దివంగత నేత , పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ వై.యస్ .రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు

దివంగత నేత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు రైతు పక్షపాతి , గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన మంచి ఆరోగ్యాన్ని విద్యను అందించుటకు ఆయన చేసిన కృషిని మనసారా స్మరించుకుంటూ పలు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసి తదుపరి ఆయనకు ఘన నివాళులర్పించిన ….టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సంటిరెడ్డి పున్నారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో. వెంకటరామిరెడ్డి సైదా రెడ్డి పాండు ఉమేష్ వెంకటరామిరెడ్డి సిద్ధారెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS