SAKSHITHA NEWS

పక్షవాత బాధిత బిడ్డ పెళ్లి కి ఉప్పల ఫౌండేషన్ చేయూత

అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలా ఆదుకుంటూ ఆపద్బాంధవుడిగా ఆడబిడ్డల వివాహానికి అండగా నిలుస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త

హైదరాబాద్ లోని నాగోల్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్త క్యాంపు కార్యాలయంలో
సికింద్రాబాద్ సీతా ఫాల్ మండి కి చెందిన పక్ష వాతంతో బాధపడుతున్న మల్లమ్మ రాజయ్య కుమార్తె బబితా ( SC సామాజిక వర్గం) వివాహానికి పూస్తే మట్టెలు చీర,గాజులు ను TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అందజేయడం జరిగింది.

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా అనేక పేద కుటుంబాలకు చెందిన వారికి పూస్తే మట్టెలు చీర గాజులు అందజేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో గంగం శంకర్ మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ మరియు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ disable చైర్మెన్ Gangaram garu,నాగభూషణo, Krishna yadav,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS