కవితకు మరోసారి
నిరాశే
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ జైలులో ఉన్న
బీఆర్ఎస్ MLC కవితకు సుప్రీంకోర్టులో మరోసారి
నిరాశే ఎదురైంది. ఈ కేసులో ఆమె బెయిల్
కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ వాయిదా
పడింది. ఈనెల 20కి విచారణ వాయిదా వేసిన
కోర్టు.. సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది.
కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
వాదనల తర్వాత నిర్ణయం తీసుకుంటామని
ధర్మాసనం పేర్కొంది.
కవితకు మరోసారినిరాశే
Related Posts
భారత్ కు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి?
SAKSHITHA NEWS భారత్ కు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? హైదరాబాద్: అమెరికా అధ్యక్ష బాధ్యత లను డోనల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరిం చారు. అమెరికాను ముందుకు తీసుకెళ్లేందుకు విదేశీ వస్తువులపై సుం కాలు, పన్నులు విధిస్తానని ప్రకటించారు. అమెరికా…
విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం
SAKSHITHA NEWS విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి గురువారం…