record ఒక్క రన్ చేయకుండా బుమ్రా అరుదైన రికార్డు

SAKSHITHA NEWS

record ఒక్క రన్ చేయకుండా బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పిన భారత క్రికెటర్ బూమ్రా…
భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన పేస్ గన్ బుమ్రా
ఓ అరుదైన రికార్డు సృష్టించారు. టీ20 వరల్డ్ కప్‌లో ఒక్క రన్ కూడా చేయకుండానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న మొదటి క్రికెటర్‌గా నిలిచారు.

బుమ్రాకు కేవలం పాక్‌పై బ్యాటింగ్ అవకాశం రాగా అందులో గోల్డెన్ డకౌట్ అయ్యారు. ఆయన 29.4 ఓవర్లు వేసి 15 వికెట్లు తీశారు. ఈ స్పీడ్‌గన్‌ బౌలింగ్‌లో కేవలం 12 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

record

SAKSHITHA NEWS

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

వారం రోజుల్లో జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSAnnouncement of Indian team to tour Zimbabwe in a week వారం రోజుల్లో జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన!జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్…

SAKSHITHA NEWS

అండర్ 20 చెస్ చాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSDivya Deshmukh as Under 20 Chess Champion హైదరాబాద్: ప్రపంచ జూనియర్ మహిళల అండర్-20 చెస్ చాంపియన్ షిప్‌లో విజేతగా దివ్య దేశ్‌ముఖ్ విజయం సాధించింది. ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 18 ఏళ్ల దివ్య…

SAKSHITHA NEWS

You Missed

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

You cannot copy content of this page