కల్కి.. 4 రోజుల్లో రూ.555 కోట్ల కలెక్షన్లుkalki

SAKSHITHA NEWS

కల్కి.. 4 రోజుల్లో రూ.555 కోట్ల కలెక్షన్లుkalki
కల్కి 2898AD మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. 4 రోజుల్లో ₹555 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. హిందీ వెర్షన్ రికార్డు స్థాయిలో ₹115 కోట్లు సాధించినట్లు చెప్పారు. US, కెనడాలో $11 మిలియన్లు (₹91.81 కోట్లు) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. UKలో ₹9.38 కోట్లు, ఆస్ట్రేలియాలో ₹9 కోట్లు, జర్మనీలో ₹1.30 కోట్లు, న్యూజిలాండ్ లో ₹93 లక్షలు వసూలు చేసినట్లు తెలిపాయి.

kalki

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

years 32 సంవత్సరాలు వెనక్కి వెళితే,

SAKSHITHA NEWS

SAKSHITHA NEWS years 32 సంవత్సరాలు వెనక్కి వెళితే,మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.థడ్…థడ్…అని తలుపు చప్పుడు.…

Print Friendly, PDF & Email

SAKSHITHA NEWS

‘పుష్ప’ విలన్‌ పై సుమోటో కేసు నమోదు pushpa

SAKSHITHA NEWS

SAKSHITHA NEWS ‘పుష్ప’ విలన్‌ పై సుమోటో కేసు నమోదుpushpaపుష్ప విల‌న్ ఫ‌హాద్ ఫాజిల్‌పై కేసు న‌మోద‌య్యింది. ఫ‌హాద్ నిర్మిస్తున్నపింకేలీ సినిమా షూటింగ్ కేర‌ళ‌లోని ఎర్నాకులం ప్ర‌భుత్వాసుప‌త్రిలోని ఎమ‌ర్జెన్సీ వార్డులో చిత్రీక‌రించడం జ‌రిగింది. అయితే, సాధార‌ణ రోగుల‌ను అందులోకి వెళ్లేందుకు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో…

Print Friendly, PDF & Email

SAKSHITHA NEWS

You Missed

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

pharma ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..

pharma ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

You cannot copy content of this page