SAKSHITHA NEWS

A missed opportunity for Jagan

జగన్ కు తప్పిన ప్రమాదం

AP: జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం
తప్పింది. కడప విమానాశ్రయం నుంచి
పులివెందులకు వెళ్ళుతుండగా రామరాజు
పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ
కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు
కాలేదు.


SAKSHITHA NEWS