Members of Shankarpalli BSI participating in the 2568th Buddha Jayanti celebrations.
2568వ బుద్ధ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న శంకర్పల్లి బిఎస్ఐ సభ్యులు.
సాక్షిత : 2024,మే 23 వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతోత్సవాన్ని 'ధార్మిక ప్రజాస్వామ్యం' దేదీప్యమానంగా వెలుగొందాలని మైత్రీభావనతో ఘనంగా జరుపుకోవాలని,శాంతి, కరుణ,ప్రేమ,అహింస, సత్యమార్గాన్ని చూపిన తథగత గౌతమ బుద్ధుని అడుగుజాడల్లో ఆనందంగా,సంతోషంగా నడవాలని కోరి బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా శంకర్పల్లి సభ్యులు మహా బోధి బుద్ధ విహార్ లో జరిగిన బుద్ధ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది.వైశాఖ పౌర్ణమి బౌద్ధంలో చాలా ప్రాధాన్యత కలిగిన రోజు బుద్ధుడు జన్మించిన రోజూ, జ్ఞానోదయం పొందిన రోజూ,పరినిర్వాణం చెందిన రోజూ,ఈ మూడు చారిత్రక సంఘటనలు జరిగినది వైశాఖ పౌర్ణమి రోజే కాబట్టి ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగిన రోజు అని ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్న బౌద్ధ అభిమానులు తెలియజేయడం జరిగింది. బుద్ధం శరణం గచ్చామి! ధమ్మం శరణం గచ్చామి!! సంఘం శరణం గచ్చామి!!! ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మర్పల్లి అశోక్ మణి బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్,బేగరి అర్చన రాములు బీఎస్ఐ ముఖ్య సలహాదారు,బండారి మణి బాలకిషన్ బి ఎస్ ఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక సభ్యులు ఎస్ జయ రవీందర్,రాజు వసంత,నారాయణ, బాలరాజు,కృష్ణ,సూరి, ప్రభు,లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.
SAKSHITHA NEWS Inter Fail two female students commit suicide ఇంటర్ ఫెయిల్ ఇద్దరు విద్యార్థినిలు సూసైడ్ సిరిసిల్ల – తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల సోనీ(17) నిన్న ప్రకటించిన ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో..మనస్తాపం చెంది…
SAKSHITHA NEWS Pamela Satpathy is the Collector of Karimnagar కరీంనగర్ కలెక్టర్గా పమేలా సత్పతి కరీంనగర్ కలెక్టర్గా పమేలా సత్పతికరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతినే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల…
SAKSHITHA NEWS The strike of zoo doctors continues for the second day across the state రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్నా జూ డా ల సమ్మె హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జూనియర్ డాక్టర్ల…
SAKSHITHA NEWS Always works to solve problems: Shambhipur Raju ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు…
SAKSHITHA NEWS A new experiment in Hyderabad హైదరాబాద్లో సరికొత్త ప్రయోగం HYD వాసులకు గుడ్స్యూస్. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు 30 వేల మంది నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్ల సేవలకు సిటీ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులో…
SAKSHITHA NEWS Government focused on development డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్లో ప్రక్షాళన మొదలైంది. GHMC కమిషనర్ ఆమ్రపాలి, HMDA కమిషనర్గా సర్ఫరాజ్, జలమండలి MDగా అశోక్ రెడ్డిని నియమించింది. నగరంలోని 6 జోన్లకు…
SAKSHITHA NEWS Key announcement on free electricity ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటనఉచిత వ్యవసాయ విద్యుత్తుపై ఏపీ మంత్రిగొట్టిపాటి కీలక ఆదేశాలు జారీ చేశారు.వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్సరఫరా కోసం పటిష్ట చర్యలుతీసుకోవాలన్నారు. విద్యుత్ వినియోగదారులఫిర్యాదుల పరిష్కారానికి అగ్ర…
SAKSHITHA NEWS Near Manchiryala District Boyapally Board మంచిర్యాల జిల్లా బోయపల్లి బోర్డ్ సమీపంలో ఆటో బర్రె డీ కావడంతో ప్రమాద సంభవించింది అక్కడ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన…