సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం పంచుకోవడానికి పోటీపడ్డారు. గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. ఈ తంతు తేలక పోవడంతో రెండు రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉంది. దహన సంస్కారాలు ఆలస్యం చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఘోరం… ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత.
Related Posts
వరంగల్: హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన కానిస్టేబుళ్ళు
SAKSHITHA NEWS వరంగల్: హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన కానిస్టేబుళ్ళు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 96 బ్యాచ్ కు చెందిన 19మంది కానిస్టేబుళ్ళు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. వరంగల్ సీపీని కలుసుకొని…
రాజాపూర్ లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
SAKSHITHA NEWS రాజాపూర్ లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు TG :-మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో గత 24 గంటల్లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం బాలానగర్ మండలం…