SAKSHITHA NEWS

న్యూఢిల్లీ :

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది.

ఏప్రిల్‌ 24న వాదనల నేపథ్యంలో … సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంటూ తీర్పు రిజర్వ్‌ చేసింది.

తాజాగా సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది

WhatsApp Image 2024 04 26 at 1.59.19 PM

SAKSHITHA NEWS