వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని AS రాజు నగర్ కాలనీ లో గల PMJ జ్యువెలర్ షాప్ లో జరిగిన ఎగ్జిబిషన్ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజాదేవి రంగారావు తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్, రవి ,జగదీష్ మరియు తదితరులు పాల్గొన్నారు