SAKSHITHA NEWS

జపాన్‌‌ : ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది.

కాగా పొరుగు దేశం తైవాన్‌ లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన 24 గంటల వ్యవధిలోనే ఈ భూకంపం వచ్చింది.

ఈస్ట్ కోస్ట్ హన్సు కేంద్రంగా గురువారం ఉదయం భూమికి 55 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చింది.

భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ భవనాలు ఊగిపోయాయి. కొండరా ళ్ళు కింద పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.


SAKSHITHA NEWS