SAKSHITHA NEWS

లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక లష్కర్ జిల్లా ఏర్పాటు చేయడం కొరకు మేము చేస్తున్న పోరాటంలో పార్లమెంట్ నియోజకవర్గం లో భాగమైన సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గమ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని కలిసి వినతిపత్రం అందచేసిన సాధన సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, సాధం బాలరాజ్ యాదవ్,ఉపాధ్యక్షులు శైలందర్, ఎం బాబురావు,సభ్యులు సునీల్ ముదిరాజ్, సాగర్, అశోక్, అజిజ్, కృష్ణ ముదిరాజ్, తదితరులు.


SAKSHITHA NEWS