SAKSHITHA NEWS

రేవంత్‌కు ప్రతిసవాల్ విసిరిన కేటీఆర్

ఇద్దరం ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి మల్కాజ్‌గిరి నుండి ఎంపీగా పోటీ చేద్దాం.

నువ్వు కొడంగల్ నుండి రాజీనామా చెయ్ నేను సిరిసిల్లలో రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజ్‌గిరి నుండి ఎంపీగా పోటీ చేద్దాం.


SAKSHITHA NEWS