సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 70 కుటుంబాలు”
శ్రీ పొట్టి రాములు నెల్లూరు జిల్లా
“సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో, మనుబోలు గ్రామానికి చెందిన కన్నా వెంకట రమణయ్య, కన్నా సుబ్బయ్య, కన్నా ధర్మయ్య, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు తో కలిసి 40 చేనేత కుటుంబాలతో పాటు చంద్రమౌళి గిరిజన కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలకు చెందిన మరో 30 కుటుంబాలు మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైకాపాలోకి చేరిక”
“సర్వేపల్లి నియోజకవర్గంలో రోజురోజుకీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఉధృతం అవుతున్న వలసలు”
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన వారు సోమిరెడ్డి పనితీరు నచ్చక ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు
తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన వారు సోమిరెడ్డి దూషణలు భరించలేక తెలుగుదేశం పార్టీని వీడుతున్నారు
సోమిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల ప్రవర్తిస్తున్న తీరుతో విసుగెత్తి తెలుగుదేశం పార్టీని వీడి వైకాపాలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు
తెలుగుదేశం పార్టీని సోమిరెడ్డి సర్వేపల్లి లో స్మశానంగా మార్చేశాడని వాపోతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
సర్వేపల్లి టికెట్టు సోమిరెడ్డికి కేటాయించకపోవడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న సొంత పార్టీ నాయకులు
సోమిరెడ్డి కన్నా మరి ఏ ఇతర అభ్యర్థిని ఎంపిక చేసినా తెలుగుదేశం పార్టీ కనీసం సర్వేపల్లి లో నిలబడుతుందని అభిప్రాయపడుతున్న విశ్లేషకులు
సోమిరెడ్డి మరోసారి ఓటమికి సిద్ధపడి తనకే టికెట్టు కేటాయించాలని హంగామా చేస్తున్నాడు అంటున్న ప్రజలు