మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా గరుడ సర్కిల్ లో తమిళ తెలుగు చిత్ర షూటింగ్ వివాదానికి కారణమైన విషయం తెల్సిందే…
రెండు రోజులపాటు గరుడ విగ్రహం , నంది సర్కిల్ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అనుమతులు.
చిత్రం యూనిట్ సభ్యుల దాడిలోని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు.
భక్తులు,స్థానికులు, పేషంట్లు ఇబ్బందులకు గురై వివాదానికి కారణం కావడంతో అనుమతులు నిలిపివేసిన పోలీసులు