SAKSHITHA NEWS

టిడిపి నేత గన్నే ప్రసాద్ “అన్నా” గుప్పెట్లోకి మైలవరం నియోజకవర్గం…!!

రెడ్డి గూడెం, మైలవరం, జీ కొండూరు మండలాల్లో ప్రదమాంకం దిగ్విజయంగా పూర్తి….!!

ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ లో చక్రం తిప్పెందుకు వ్యూహ రచన…!!

పక్కా ప్రణాళిక ప్రకారం నియోజకవర్గం లో పర్యటనలు చేస్తున్న గన్నే ప్రసాద్ “అన్నా”..!!

మైలవరం సీటు “అన్నా” కు వరిస్తుందని బలంగా నమ్ముతున్న అన్నా వర్గం..

Whatsapp Image 2024 01 30 At 12.39.28 Pm

SAKSHITHA NEWS