SAKSHITHA NEWS

అధికార దాహంతో జూట మాటలు చెప్పే కాంగ్రెస్ ను నమ్మొద్దు – కంటిముందు కనిపిస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చూసి కారు కు ఓటు వేయండి.


సాక్షిత : BRS మరోసారి అధికారంలోకి రాగానే అత్తలకు మాదిరిగానే కోడళ్ళకు కూడా సౌభాగ్య లక్ష్మి పథకంతో నెలకు 3000 లు పెన్షన్ అందించాబోయే కారు గుర్తుకే ఓటు వేయండి.

ప్రతి దశలో సంక్షేమాన్ని అందిస్తూ తెలంగాణ దశను మార్చిన కెసిఆర్ సార్ నాయకత్వ పాలనతోనే మనకు ఇంకా మేలు జరుగుతుంది.

వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మోమిన్ పేట్ మండలం “మోరంగపల్లి” గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న, BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి “డాక్టర్ మెతుకు ఆనంద్”

Whatsapp Image 2023 11 21 At 11.09.18 Am

SAKSHITHA NEWS