SAKSHITHA NEWS

తెలుగుదేశం పార్టీ జాతీయ నారా చంద్రబాబు నాయుడు పై జగన్ సర్కార్ తప్పుడు కేసులు అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో , నారా లోకేష్ బాబు ఢిల్లీలో, నారా భువనేశ్వరి రాజమండ్రిలో చేపట్టిన సత్యమేవ జయతే దీక్ష కు మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యాదవ సామాజిక వర్గం ఆధ్వర్యంలో జరిగే సత్యమేవ జయతే దీక్ష లో బాబు కి తోడుగా ఒక నియంత పై పోరాటం మేము సైతం అని బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
సాయంత్రం వేగేశన నరేంద్ర వర్మ యాదవ సమాజవర్గం నాయకులకు, కార్యకర్తలకు,నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు.


SAKSHITHA NEWS