SAKSHITHA NEWS

కృష్ణ జిల్లా/పామర్రు నియోజకవర్గ/పెదపారుపూడి మండలం

ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఈరోజు (30/23)న మండలంలో వెంట్రప్రగడ గ్రామం ఎంపిపి స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల వద్దకే వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు


SAKSHITHA NEWS