SAKSHITHA NEWS

బాబు తో నేను బాబు కి తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ యర్రగొండపాలెం నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో నేను బాబు కి తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ యర్రగొండపాలెం పట్టణం లోని యూనియన్ బ్యాంక్ వద్ద యర్రగొండపాలెం నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమం లో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు , యర్రగొండపాలెం నియోజకవర్గ పరిశీలకులు శ్రీ వేములకొండ శ్రీనివాస్ మరియు సీపీఐ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన లో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS