SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా…

గిద్దలూరు పట్టణం లోని అటవీ శాఖ కార్యాలయం వెనుక మట్కా నిర్వాహకుడు బుడత ప్రసాద్ ను అతని వద్ద మట్కా ఆడటానికి వచ్చిన 11 మంది ని గిద్దలూరు సీఐ దేవా ప్రభాకర్ సిబ్బంది దాడిచేసి వారి వద్ద నుండి 20 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసారు.


SAKSHITHA NEWS