75 కిలో మీటర్ల సైకిల్ రైడ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
సాక్షిత : 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన నిర్వహించే 75 కిలో మీటర్ల సైకిల్ రైడ్ పోస్టర్ ను మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జక్కుల కృష్ణ యాదవ్, కాసాని వీరేష్ ముదిరాజ్, సైక్లింగ్ గ్రూప్ సభ్యులు నండునూరి రవీందర్, భీంసింగ్, గడీల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
75 కిలో మీటర్ల సైకిల్ రైడ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
వచ్చే ఏడాది జనవరి 3 న,నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
SAKSHITHA NEWS వచ్చే ఏడాది జనవరి 3 న,నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హైదరాబాద్:బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే ఏడాది జనవరి 3 కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.…
ప్రభుత్వభూమి అని తెలిసికూడా కబ్జాను అరికట్టకపోవడం దారుణం
SAKSHITHA NEWS ప్రభుత్వభూమి అని తెలిసికూడా కబ్జాను అరికట్టకపోవడం దారుణం.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత : కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం జోన్ జగత్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప షాపింగ్ కాంప్లెక్స్ కోసం ప్రస్తుతం రేషన్ షాప్ వద్ద స్థలం కేటాయిస్తే…