SAKSHITHA NEWS
5K Walk organized on the occasion of World Stroke Day

వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా నిర్వహించిన 5కే వాక్ లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

5k walk

పెద్ద చెరువు, పల్నాడు బస్ స్టాండ్, మల్లమ్మ సెంటర్ మీద నుంచి టౌన్ హాల్ వరకు ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. అనంతరం టౌన్ హాల్ లో జరిగిన సభలో పక్షవాతం పట్ల ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవగాహన కల్పించారు.