స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ 4వ వర్ధంతి

Spread the love

పల్నాడు జిల్లా. సత్తెనపల్లి. స్వర్గీయ “డాక్టర్ కోడెల శివప్రసాద్ ” 4వ వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్ లో కన్నా క్యాంప్ ఆఫీసులో వారికి ఘనమైన నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ

స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కన్నా లక్ష్మీనారాయణ చేతులు మీదుగా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు*

Related Posts

You cannot copy content of this page