నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాధిలోని 17వ డివిజన్ కౌసల్య కాలనీ SNDP నాలా స్లప్ కొరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి చొరవతో ఇంచార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి స్పెషల్ ఫండ్స్ ద్వారా 40లక్షల మంజూరు అయిన సందర్బంగా ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి పనులను ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు .అనంతరం కౌసల్య కాలనీ సభ్యులు నియోజకవర్గ ఇంచార్జి హన్మంతన్నకు మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, సత్యనారాయణ , అంజి బాబు, వేణు గోపాల్ రెడ్డి, గంగా , మోహన్ రావు, మరియు తదితరులు కాలనీ సభ్యులు పాల్గొన్నారు
స్పెషల్ ఫండ్స్ ద్వారా 40లక్షల మంజూరు
Related Posts
గోదాదేవి పూల మాల కైoకర్య సేవలో
SAKSHITHA NEWS గోదాదేవి పూల మాల కైoకర్య సేవలో……………మున్సిపల్ కౌన్సిలర్ దంపతులు సాక్షిత వనపర్తి :జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా 33వ వార్డుమున్సిపల్ కౌన్సిలర్ దంపతులు ఉంగ్లం అలేఖ్య తిరుమల్ గోదాదేవి పూలమాల కైంకర్య…
అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్
SAKSHITHA NEWS అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్. జగిత్యాల:- జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జెడ్పీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డిని మర్యదపూర్వకంగా కలిసి స్వీట్స్ అందించి నూతన…