మార్కాపురం అసిస్టంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అయిన A. శ్రీనివాసులు నాయుడు గారి ఆధ్వర్యములో, SD.H.రహిమాన్, సెబ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సి. రమేష్ బాబు, సెబ్ కానిస్టేబుల్, యర్రగొండపాలెం, వై.వి.చంద్రశేఖర్, DTF కానిస్టేబుల్ మరియు M. బాల రంగయ్య, DTF కానిస్టేబుల్, మార్కపూర్ సిబ్బందితో కలిసి జరిపిన దాడులందు త్రిపురాంతకం మండలంలోని D.V.N కాలనీ గ్రామ శివారు నందు 300 లీటర్ల బెల్లపు ఊటను పారపోయడము జరిగినది మరియు సదరు బెల్లపు ఊటకు చెందిన యాజమాని అయిన మాట నాగ శ్రీను, D.V.N కాలనీ అను అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము కోర్టునకు తరలించడము జరిగినది.
D.V.N కాలనీ గ్రామ శివారు నందు 300 లీటర్ల బెల్లపు ఊట
Related Posts
కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పి ఇన్స్పెక్షన్
SAKSHITHA NEWS కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పి ఇన్స్పెక్షన్ కారంపూడి కాకతీయ రిపోర్టర్ కల్లూరి. గోపి కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గురజాల డీఎస్పీ జగదీష్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. అనంతరం డీస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సాధారణ తనిఖీల్లో భాగంగా…
వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన…. జడ్పిటిసి లోకేష్
SAKSHITHA NEWS వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన…. జడ్పిటిసి లోకేష్ ఉదయం అమరావతి తాడేపల్లి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఆత్మీయ సమావేశం జరిగిందిఈ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులను…