మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* 17వ డివిజన్ కౌసల్య కమ్యూనిటీ సభ్యులు,8వ డివిజన్ పుష్పక్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు,11వ డివిజన్ కేటీఆర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,14వ డివిజన్ వెంకట్రాయనగర్ కమ్యూనిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి ఆయా కాలనీవారి ఆధ్వర్యాలలో నిర్వహించే శ్రీ రామ నవమి వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరి, నాగరాజ్ యాదవ్,బైండ్ల నగేష్,దామోదర్ రెడ్డి,అశోక్,నాగ మల్లేష్ ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
17వ డివిజన్ కౌసల్య కమ్యూనిటీ సభ్యులు,8వ డివిజన్ పుష్పక్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…