మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ జిఎల్ఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా మేయర్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.కాలనీ సంక్షేమానికి ఎల్లపుడూ కృషి చేయాలని,అభివృద్ధి పనులకు ఎల్లపుడూ కృషి చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు సుబ్బారెడ్డి,ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 నాయకులు గాలి శ్రీనివాస్,గోల్కొండ శ్రీను,రమణ,ధనరాజు, జిఎల్ఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు సుబ్బరాజు,ఉపాధ్యక్షులు కళ్యాణ్,శ్రీనివాసరాజు,జెనరల్ సెక్రెటరీ బాపిరాజు,జాయింట్ సెక్రటరీ సురేష్ రెడ్డి,ట్రెజరర్ సతీష్ కుమార్,ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ సునీల్ కుమార్,శివ,ఆర్ కె రాజు,జోగేశ్వరావు,కోటేశ్వరరావు,ప్రవీణ్ ఇతర ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…