124 డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీలో ఉన్న రామకృష్ణ యూ.పి స్కూల్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని బస్తీవాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ యూ.పి స్కూల్ ను సందర్శించి ప్రిన్సిపాల్ పి.విద్య తో మాట్లాడడం జరిగింది. స్కూల్ లో వాటర్ సమస్య, కొత్తగా గదులు నిర్మించాలని మరియు స్కూల్ పక్కకే ఉన్న పాన్ డబ్బాలు వల్ల పిల్లలు చెడిపోయే అవకాశం ఉన్నందున వాటిని తొలగించాలని తెలుపగా సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, బోయాకిషన్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, యాదగిరి, రాములుగౌడ్, సంతోష్, రవీందర్, కూర్మయ్య, లింగస్వామి, బోయా సురేందర్, కె.రాములు, నారాయణ, ఆంజనేయులు, నవీన్ ముదిరాజ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
124 డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీలో ఉన్న రామకృష్ణ యూ.పి స్కూల్ లో కొన్ని సమస్యలు
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…