124 ఆల్విన్ కాలనీ డివిజన్ డవలోప్మెంట్

SAKSHITHA NEWS

124 Alwin Colony Division Development

124 ఆల్విన్ కాలనీ డివిజన్ డవలోప్మెంట్ విషయమై జి.ఎచ్.ఎం.సి మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి ని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి డివిజన్ పరిధిలోని వాంబే కాలనీ లో ఉన్న మట్టి కుప్పలు తొలగించి, కాలనీకి అవసమైన అభివృద్ధి పనులు చేపట్టాలని వినతి పత్రాన్ని అందించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మేయర్ అతిత్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, పాండుగౌడ్, పోశెట్టిగౌడ్, సంతోష్ బిరాదర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page