SAKSHITHA NEWS

సాక్షిత నకిరేకల్ నియోజకవర్గం:

10వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

పల్లివాడ గ్రామంలో కొనసాగుతున్న పాదయాత్ర

పాదయాత్రలో బండి సంజయ్ ని కలిసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, గరిక పాటి మోహన్ రావు, వివేక్ వెంకటస్వామి, ఇతర ముఖ్య నేతలు

*బండి సంజయ్ తో కలసి పాదయాత్ర చేస్తున్న తరుణ్ చుగ్

ఇవాళ మునుగోడు ఉపఎన్నిక వ్యూహంపై బీజేపీ కీలక సమావేశం