10వ బెటాలియన్ ప్రోఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహణ
సాక్షిత : 10వ బెటాలియన్ (బీచుపల్లి జోగులాంబ గద్వాల జిల్లా) లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. 10వ బెటాలియన్ *కమాండెంట్ బి. రామ్ ప్రకాష్ * జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత కర్తగా పిలువబడే మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎటువంటి పదవులను ఆశించకుండా ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా ఉద్యమించారు, కేవలం తెలంగాణ అభివృద్దే లక్ష్యంగా పోరాడారు. ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ను స్మరించుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు RI’s రాజేష్ , రమేష్ బాబు . శ్రీధర్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నా
10వ బెటాలియన్ ప్రోఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహణ
Related Posts
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్..
SAKSHITHA NEWS ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్..రింగ్స్ మార్చుకున్న పీవీ సింధు, వెంకటదత్తసాయి. 22న రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో సింధు పెళ్లి 24న హైదరాబాద్‌లో రిసెప్షన్. SAKSHITHA NEWS
రాహుల్ గాంధీ గారూ, ప్రేమను పంచడం అంటే ఇదేనా
SAKSHITHA NEWS రాహుల్ గాంధీ , ప్రేమను పంచడం అంటే ఇదేనా?: వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్ హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ నిలదీత మహిళలు ఇంట్లో ఉండగానే ఇళ్లను కూల్చుతున్నారంటూ ఆగ్రహం మీ కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితే అంగీకరిస్తారా? అని…