పెద్దారవీడు మండలం సానికవరం గ్రామం నుంచి 10 టిడిపి కుటుంబాలు మాజీ సర్పంచి గుంటక వెంకటరమణారెడ్డి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం వైసిపి పార్టీ కార్యాలయంలో టిడిపిని వీడి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. వీరిని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారు పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.
పెద్దారవీడు మండలం సానికరం గ్రామంలో 10 కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీలో చేరిక
Related Posts
నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ
SAKSHITHA NEWS నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ? నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?ఆంధ్రప్రదేశ్ : జనసేన నేత నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్లో బెర్తు ఖరారు చేసిన విషయం తెలిసిందే. నాగబాబును మంత్రివర్గంలో ఎప్పుడు తీసుకోవాలనే విషయంపై నిన్న సీఎం…
విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
SAKSHITHA NEWS విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉ.11:30 గంటలకు విజయవాడ చేరుకోనున్న ముర్ము మ.12:05 గంటలకు మంగళగిరిలో..ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరుకానున్న ముర్ము పాల్గొననున్న గవర్నర్ నజీర్, చంద్రబాబు, పవన్ సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు SAKSHITHA NEWS