SAKSHITHA NEWS

4 నెలలు.. 1.29 లక్షల కోట్లు!

4 నెలలు.. 1.29 లక్షల కోట్లు!
రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 4నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఆగస్టు నుంచి నవంబరు వరకు అవసరమైన ఖర్చుల అంచనాలను గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆమోదించారు. ఈ 4నెలలకు గాను మొత్తం రూ.1,29,972కోట్ల వ్యయం అంచనాలతో ఆర్డినెన్సు జారీ చేశారు. ప్రభుత్వం కొత్తగా రావడం.. గత సర్కారు చేసిన ఆర్థిక నష్టాలపై ఒక స్పష్టతకు వచ్చాకే పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని భావించినట్లు ఆర్డినెన్స్‌లో సర్కారు పేర్కొంది.

WhatsApp Image 2024 08 01 at 08.55.41

SAKSHITHA NEWS